30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్లమ్మగుట్టలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి

Must read

📰 Generate e-Paper Clip

. . .పత్తాలాడుతు పట్టుబడిన కార్పోరేటర్ సోధరుడు

. . . మండల బిజేపి నేత

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:                                                                                                     

నిజామాబాద్ నగరంలొని నాల్గవ టౌన్ పరిధిలోని ఏల్లమ్మగుట్ట లో కొందరు పేకాట ఆడుతున్నారాన్న విశ్వసనీయ సమాచారం తో పోలీసులు సోమవారం రాత్రి దాడి నిర్వహించారు.  స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ అధ్వర్యంలో పేకాట అడుతున్న స్థావరంపై దాడి చేసి 8 మందిని అధుపులోకి తీసుకున్నారు. వారి వద్ధనుంచి రూ. 21,350 నగధు, సెల్ పోన్ లు స్వాధినం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో స్థానిక కార్పొరేటర్ సోధరుడితో పాటు బిజేపి మండల అధ్యక్షుడు ఇతరులు ఉన్నట్టు తెలిసింది.

More articles

Latest article