మార్కండేయ మందిరంలో దోంగతనానికి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న పోలిసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని భక్త మార్కండేయ మందిరంలో శుక్రవారం తెల్లావారు జామున ఓ వ్యక్తి చోరికి యత్నించాడు. గమనించిన స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించారు. పోలిసు అధికారుల అదేశాలతో స్థానికంగా బ్లూకోట్స్ సిబ్బంది గంగాధర్ , నిఖిల్ లు గాలించారు. అక్కడ ఉగాడే దత్తు అనే వ్యక్తి చోరికి యత్నించినట్టు గుర్తించిపట్టుకున్నారు. ఆలయ పూజారి జంగం నాగ భూషణ్ ఇచ్చిన  పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉగాడే దత్తును రిమాండ్ కు పంపినట్లు...