25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో గోదావరిలోకి అధిక మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని మెండోరా ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం  ఎమ్మార్వో తన సిబ్బందితో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గల గోదావరి నదిని పరిశీలించడం జరిగినది. ప్రజలని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.

More articles

Latest article