27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలు, పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ప్రజలు, పోలీసులు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మెలగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.  రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విధా ) సందర్భంగా  బందోబస్తు ఏర్పాట్లను ఆయన  పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్

People and police should work in a friendly manner.

కమీషనర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా, సోదర భావంతో మెలిగి, అందరూ వారి, వారి కుటుంబసభ్యులతో సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థావనకు అందరు కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్  ఏసిపి రాజ వెంకట్ రెడ్డి, టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి, ట్రాఫిక్  సీఐ ప్రసాద్ , ఎస్.ఐలు పాల్గొన్నారు.

People and police should work in a friendly manner.

More articles

Latest article