ప్రజలు, పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ప్రజలు, పోలీసులు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మెలగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.  రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విధా ) సందర్భంగా  బందోబస్తు ఏర్పాట్లను ఆయన  పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలు,...