27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఎస్ఐ బి మహేష్ తన సిబ్బందితో కలిసి రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మల్లయ్య పల్లి గ్రామ శివారులో ఒక టాటా ఏస్ వాహనం అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించగా అందులో  13 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.

More articles

Latest article