27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీస్వామినాథ స్వామిని దర్శించుకున్న పవన్

Must read

📰 Generate e-Paper Clip

తంజావూరు, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఆయన తంజావూరులోని శ్రీస్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.

More articles

Latest article