డిల్లీ, బతుకమ్మ: ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ డిల్లీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. 27 ఏళ్ల తర్వాత డిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.