27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మా స్నేహితుడు.. ఆఫీసర్ అయ్యాడు..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మారుమూల గ్రామంలో పుట్టి అందరం ఒకే చదువులమ్మ చెట్టు కింద చదువుకొని ఆటలాడుతూ కలిసి కలిసున్నా మా స్నేహితుడు జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి కావడం మాకు గర్వకారణం అని పెగడ ప్రదీప్ అన్నారు. నిజామాబాద్ జిల్లా యువజన, క్రీడా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఫిజికల్ డైరెక్టర్  బి.పవన్ కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  స్నేహితులందరూ మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. మారుమూల గ్రామం నుండి జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారిగా  ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమని ఆశాభావం వ్యక్త చేశారు. కార్యక్రమంలో మురళి, అశోక్, గోపి, మురళి, ప్రశాంత్, చంద్రమోహన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Our friend.. became an officer..

More articles

Latest article