23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ: సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాబన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కాలు, చేయి నుజ్జునుజ్జై బాబన్న ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

More articles

Latest article