సిరికొండ, బతుకమ్మ : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర శివారలో గల మెట్టు మర్రి తండాకు చెందిన హర్సింగ్(55) బైక్ వెళుతున్నాడు. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై నుంచి కింద పడి మృతి చెందాడు.
