27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ : ’వార్ 2‘ టీజర్  విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ’వార్ 2‘ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నాగురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్ .. ’గెట్ రెడీ ఫర్ ద వార్‘ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో రూపొందుతున్న ఈచిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా, హీరోయిన్ గా కియారా అడ్వాణీ నటిస్తోంది.

https://youtu.be/9Dve2VMOv5U

 

More articles

Latest article