28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు..!

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు  పిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ జెట్ స్పీడ్ తో విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ఎవరికోసం, ఎవరి ఆదేశాల మేర కు ఫోన్  ట్యాపింగ్ చేశారనే దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది.  ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తొలిసారిగా రాజకీయ ఆగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article