నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్.భరత లక్ష్మీని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు కార్యాలయంలో పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ అభినందించారు.
