Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 4:29 pm Posted by : ramakrishna

జిల్లా జడ్జీని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్.భరత లక్ష్మీని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు కార్యాలయంలో పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ అభినందించారు.