బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డిని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు కల్పిస్తున్న సేవలపై ఇరువురు చర్చించారు.