27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దేవాడ బ్రిడ్జిపై నవజాత శిశువు లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దేవడ గ్రామ శివారులోని బిచ్కుంద నుంచి వెళ్లే బాన్సువాడ రోడ్డు బ్రిడ్జి వద్ద అప్పడే పుట్టిన నవజాత శిశువు(ఆడపిల్ల) లభ్యమైంది. ఈవిషయాన్ని గమనించిన బిచ్కుంద పోలీసులు వెంటనే పుల్కల్ పీహెచ్ సీకి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే ఈసమాచారాన్ని సీడీపీవోకి చేరవేసి నవజాతశిశువును సంరక్షణార్థం వారికి అప్పగించారు.

More articles

Latest article