29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిమజ్జన విధుల్లో ఎన్సీసీ కెడెట్స్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలో శనివారం జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా దుబ్బ ప్రాంతం నుంచి వినాయక నగర్  బావి వరకు జరిగే వినాయక రథయాత్ర  బందోబస్తు విధుల్లో 12 తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్  కల్నల్ విష్ణు పి. నాయర్ ఆదేశాల మేరకు ఎన్.సి.సి. అధికారులు లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, క్యాప్టెన్ రాజేశ్వర్, గిరిరాజ్ ప్రభుత్వకళాశాల, సి.ఎస్.ఐ  కళాశాల, జి.పి.టి కళాశాల ఎన్.సి.సి. కెడెట్స్  పాల్గొన్నారు.

More articles

Latest article