బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఏలేటి ప్రవీణ్ వాళ్ళ పెద్దనాన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని అలాగే గ్రామానికి చెందిన పిప్పెర నాగన్న బార్య చనిపోవడంతో వారి కుటుంబాన్ని అలాగే గ్రామానికి చెందిన నవీన్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
