27.8 C
Hyderabad

ఎమ్మెల్యే పోచారానికి దసరా శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మెన్ భాస్కర్ రెడ్డికి బాన్సువాడ లో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో సుభాని , జమీల్, ఖాజా, ఫరీద్, కాలిమ్, ఖాజా, ఇసాక్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article