24 C
Hyderabad
Sunday, August 2, 2026

ముప్కాల్ తహసీల్దార్ గా బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలం నూతన తహసీల్దార్ గా కన్నాజి గజానన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముప్కాల్ మండలం  రేషన్ డీలర్ ల అసోసియేషన్ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు తిరుపతి, దాసరి నర్సింగ్, దాస్, రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article