29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కంఠాలి గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని కంఠాలి గ్రామపంచాయతీని మండల ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. గ్రామపంచాయతీలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామపంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఉంచాలని కార్యదర్శులను ఆదేశించారు. అలాగే గ్రామపంచాయతీ రికార్డులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

More articles

Latest article