25.5 C
Hyderabad

ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నివాసంలో శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, పార్లమెంటు నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తున్నా ఎంపీ ఆయుఅరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ కౌన్సిలర్ కాసుల రోహిత్, నాయకులు అజీమ్, ఎజాస్, అప్రోజ్, నార్ల రవీందర్, నార్ల ఉదయ్, హాకీమ్, లక్ష్మా గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article