24 C
Hyderabad
Sunday, August 2, 2026

నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అర్వింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు, గోడం నగేష్ లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article