27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జనగణన స్వీయ నమోదు చేసుకున్న ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జనగణన 2027 లో భాగంగా ఎంపీ అర్వింద్ స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ కి సెల్ఫ్ ఎన్యూమరేషన్‌పై అవగాహన కల్పించి, ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ ప్రదీప్ కుమార్, తహసీల్దార్ బాలరాజ్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

MP Arvind self-registers for census

More articles

Latest article