29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను పంపడం మరియు స్వీకరించడం, డబ్బు బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు మరియు బిల్లు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు.పోస్ట్ ఆఫీస్ లు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. సమాజంలో ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పోస్ట్ ఆఫీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article