27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గణనాథుని శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్:  బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివాలయం నుండి గణనాథుని శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగుతోంది ఈ శోభాయాత్రలో డప్పులు, కీర్తనలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని భక్తులతో కలిసి వినాయకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రజలతో మమేకమై వారిని ఉత్సాహపరిచారు. ఈ శోభాయాత్రలో బోధన్  సబ్ కలెక్టర్ వికాస్ మాతో, తాసిల్దార్ విట్టల్, సరోజని కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని శోభాయాత్ర కొనసాగుతుంది.

MLA participating in Ganesh Chaturthi procession

More articles

Latest article