బోధన్ లో ఎక్స్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0 4,339

బోధన్, బతుకమ్మ : పట్టణంలో ప్రొహిబిషన్,ఎక్స్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.నిజమాబాద్ జిల్లా ఉమ్మడి  ఎక్స్సైజ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.సబ్ కలెక్టర్, ఏసీపీ , ఎక్స్సైజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.  గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజిరెడ్డి,  ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి,దాము,నాగేశ్వరరావు,హరికాంత్ చారి,పౌల్, అల్లే రమేష్, సంజీవ్ రెడ్డి, గుండెడి శంకర్ ,తలారి నవీన్,జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.