బతుకమ్మ కోటగిరి : మైనర్ బాలిక అదృశ్యం అయినా ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం హంగర్గ గ్రామానికి చెందిన పుట్టి పుష్ప ప్రసాద్ల కూతురు పుట్టి భవాని(15) 18 తేదీ నుండి కనిపించకుండా పోవడంతో ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పుట్టి పుష్ప ప్రసాద్ ల పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునమని ఆయన అన్నారు.
