నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర మున్నురు కాపు సంఘం ఆద్వర్యంలో మంగళవారం నూతనంగా గెలిచిన సర్పంచ్ ఆర్ముర్ లావణ్య,ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్,12 మంది వార్డు సభ్యులు నవీన్, పి ప్పెర సుజాత,ముప్పటి పుష్ప, కోండూర్ రాజమాణి, బేల్లల్ కిషాన్, చోప్పదండి ఆనిల్, ఆ ర్ముర్ గణెష్, కాశి విమల, సుంకరి రాజు, కోప్పారియా కిషాన్, , శోభ, ఆర్ముర్ శ్రీనావాస్,సభ్యులందరికి సంఘం సభ్యులు ఘనంగా మంగళవారం సన్మానించారు.ఈ సందర్బంగా సంఘ ఆద్యక్షులు మగ్గరి హన్మండ్లు మట్లాడుతూ నాళేశ్వర్ గ్రామంలో మున్నురు కాపు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పంచాయతి పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నాళేశ్వర్ గ్రామంలో ఇరువై కుల సంఘాల ఉన్నాయి,అన్ని కులసంఘలు ఐక్యమత్యంతో ఉండి, గ్రామబివృద్దికి, గ్రామ పంచాయతీ ఆబివృద్దికి తోడ్పడుతాయని ఆన్నారు.ఈ కార్యక్యమంలో ఉపాద్యక్షులు ద్యాగ రాజు,సంఘం సభ్యులు తోట గణేష్,పుప్పాల శ్రీకాంత్,పిప్పేర శ్రీకాంత్,ద్యాగ గంగాదర్,ఆర్ముర్ బోజన్న,కోనేరు సుదర్శన్,ఎద్దండి పోశేట్టి,పుప్పాల బోజన్న, లిప్ట్ చైర్మన్ పుప్పాల బోజన్న,మాజి సర్పంచ్,నర్సింగ్రావు, హన్మండ్లు, సంపత్,సంజీవ్, రాజేశ్వర్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
