జీపీ పాలకవర్గాన్ని సన్మానించిన నాళేశ్వర్ మున్నుకాపు సంఘం సభ్యులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నిజామాబాద్ జిల్లా  నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర మున్నురు కాపు సంఘం ఆద్వర్యంలో మంగళవారం నూతనంగా గెలిచిన సర్పంచ్ ఆర్ముర్ లావణ్య,ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్,12 మంది  వార్డు సభ్యులు నవీన్, పి ప్పెర సుజాత,ముప్పటి పుష్ప, కోండూర్ రాజమాణి, బేల్లల్ కిషాన్, చోప్పదండి ఆనిల్,  ఆ ర్ముర్ గణెష్, కాశి విమల, సుంకరి రాజు, కోప్పారియా కిషాన్, , శోభ, ఆర్ముర్ శ్రీనావాస్,సభ్యులందరికి సంఘం సభ్యులు ఘనంగా మంగళవారం సన్మానించారు.ఈ సందర్బంగా సంఘ...