మెగా వైద్య శిబిరం ఏర్పాటు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో భవన, ఇతర నిర్మాణ కార్మికులకు కావేరి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిభిరంలో బిపి, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కావేరి హాస్పిటల్ డాక్టర్ రోహిత్, మేనేజ్మెంట్ కర్ణాకర్, మేనేజర్ శ్రీధర్, వినోద్, వైద్య సిబ్బంది, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు బి.మల్లేష్, స్థానిక గ్రామ నాయకులు బుజ్జి స్వామి, నాగేష్,...