కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి.వాలియా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.డాక్టర్ బి.వాలియా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ గా పనిచేసి ప్రమోషన్ పై కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు.
