29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మేడారం మహా జాతర తేదీల ప్రకటన

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని,  31న అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందని పూజారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

More articles

Latest article