జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ తహసీల్దార్ గా వి.మారుతి బాధ్యతలు స్వీకరించారు. మోస్రా తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆయన జుక్కల్ తహసీల్దార్ గా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా తహసీల్దార్ మారుతి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను చేస్తానని పేర్కొన్నారు.