జుక్కల్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన మారుతి

జుక్కల్, బతుకమ్మ :  జుక్కల్ తహసీల్దార్ గా  వి.మారుతి బాధ్యతలు స్వీకరించారు. మోస్రా తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆయన జుక్కల్ తహసీల్దార్ గా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా తహసీల్దార్  మారుతి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను చేస్తానని పేర్కొన్నారు.