వివాహిత అదృశ్యం

0 12,470

బతుకమ్మ, మాక్లుర్ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్ప తండా కు చెందిన వివాహిత  పింకు(30) అదృశ్యమైనట్లు మాక్లుర్ ఎస్ఐ శేఖర్ తెలిపారు. పోలీసులకు కథనం ప్రకారం.. డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ కు చెందిన జీవన్ తో పింకుకు కొంత కాలం క్రితం వివాహమైంది. సుమారు 20 రోజుల క్రితం తల్లి గారి ఊరు గుత్ప తండా నుండి వెల్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మహిళ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆచూకీ తెలసిన వారు మాక్లూర్ పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ +91 87126 59846 సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.