జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలి

0 1,450

బతుకమ్మ,మోర్తాడ్: జీవితంలో గణేష్ మరెన్నో విజయాలు సాధించాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 కరీంనగర్ లో జరిగిన మీటిలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన చెందిన ఎం.గణేష్ మెడల్ సాధించారు. దీంతో మోర్తాడ్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ గణేష్  సన్మానించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.