28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజావాణికి దరఖాస్తులు నిల్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,జుక్కల్ : జుక్కల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ నిర్వహించారు. ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జుక్కల్ ఎమ్మార్వో హిమబిందువు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

More articles

Latest article