24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జుక్కల్ ఎస్సైని సత్కరించిన మండల ఉపాధ్యాయులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , జుక్కల్ :  బదిలీపై  జుక్కల్ మండల్ కి వచ్చిన ఎస్సై అంబీర్ భువనేశ్వర్ రావుని మండల ఉపాధ్యాయులు బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో tsutf జిల్లా అధ్యక్షులు కౌలాస్, ప్రధానోపాధ్యాయులు కె.రాజవర్ధన్, పెద్ద హేడిగి ప్రధానోపాధ్యాయులు D.రాజయ్య ,మాదాపూర్ ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి యువజన అధ్యక్షులు అంబీర్ శివజీరావు లు పాల్గొన్నారు.

More articles

Latest article