30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల:మండలం నాగేంద్ర నగర్ గ్రామ వాస్తవ్యుడు గుమ్మిర్యాల గ్రామ పంచాయితీలో వాటర్ మెన్ గా పనిచేస్తున్న బండారుపల్లి శ్రీనివాస్ గౌడ్, (రామారావు ) యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు  మరణించడం తో వారి కుటుంబాన్ని  తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగ ప్రసాద్, మాజీ జడ్పిటిసి గుల్లె రాజేశ్వర్,రెండ్ల రమేష్, మైనార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునీర్,దోంచంద రవి, గడ్డం లింగారెడ్డి,సంజీవ్, గజేందర్,రఘుపతి, బద్దం గంగ రెడ్డి,సాంసంగ్,రంజిత్, హరీష్,జాకీర్,దాము,దావీదు నరాల నడిపి రాజన్న,రహీమ్, శేకిల్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article