బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

బతుకమ్మ,ఏర్గట్ల:మండలం నాగేంద్ర నగర్ గ్రామ వాస్తవ్యుడు గుమ్మిర్యాల గ్రామ పంచాయితీలో వాటర్ మెన్ గా పనిచేస్తున్న బండారుపల్లి శ్రీనివాస్ గౌడ్, (రామారావు ) యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు  మరణించడం తో వారి కుటుంబాన్ని  తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగ ప్రసాద్, మాజీ జడ్పిటిసి గుల్లె...