29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఒకరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.   వివరలోకి వెళ్తే శుక్రవారం నందిపేట్ మండల కేంద్రం లోని కల్లు బట్టి వైపు గా వెళ్తున్న మైనర్ బాలికను అక్కడే కల్లు తాగుతున్నదమ్మాడి చిన్న బాబన్న, బాలికను బలవంతంగా  పోదలోకి లాకెళ్లి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు నందిపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని నిందితుడుని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచనట్లు ఎస్ఐ శ్యామ్ రాజ్ పేర్కొన్నారు.

More articles

Latest article