26.3 C
Hyderabad

చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళ్ళర్పించిన మహేష్ కుమార్ గౌడ్ 

Mahesh Kumar Goud pays tribute to the statue of Chakali Ailamma

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ : 

 

నగరంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్‌లో గల చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, రామ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article