28.9 C
Hyderabad

ప్రశంసా పత్రం అందుకున్న మాచారెడ్డి ఎస్ఐ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కు ప్రశంసా పత్రం అందజేశారు. మాచారెడ్డి మండల ఎస్ఐ గా అనిల్ బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే ఆయన జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన విద్యుక్త ధర్మం లో ఈ ప్రశంసా పత్రం మరింత విధుల పట్ల బాధ్యతను మరింత పెంచిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు.

More articles

Latest article