బతుకమ్మ, పిట్లం : పెద్ద కోడప్ గల్ మండల కేంద్రంలోని నేషనల్ హైవే 161 పై ఇటుక లోర్ తో ఉన్న లారీ డివైడర్ను ఢీకొనగా లారీలో ఉన్న కూలీలు లారీ అద్దం పగల ముందుకు జంప్ కావడంతో విడిచి పై నుండి కిందపడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. లారీ యొక్క స్టీరింగ్ చెడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.
