27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రమాణ స్వీకారం చేసిన లోకాయుక్త, ఉపలోకాయుక్త

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో  లోకాయుక్త, ఉప లోకాయుక్త  సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోకాయుక్తగా జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి,  ఉప లోకాయుక్తగా జగ్జీవన్ కుమార్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు  హాజరయ్యారు.

More articles

Latest article