వీబీ  జీ రామ్ జీ  బిల్లుకు లోక్ సభ ఆమోదం

0 9,143

డిల్లీ, బతుకమ్మ :  మహాత్మా గాంధీ జాతీయ  ఉపాధి హామీ పథకం  స్థానంలో తీసుకొచ్చిన వీబీ  జీ రామ్ జీ ( వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా- గ్రామీణ్) మిషన్  బిల్లుకు గురువారం లోక్ స భ ఆమోదం తెలిపింది. ఈ ఆమోద సమయంలో విపక్షాలు స్పీకర్ వెల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. ఈబిల్లు పత్రాలను విపక్షాలు చించి వేసి నిరసన  తెలిపాయి.  ఈబిల్లు ఆమోదం తర్వాత లోక్ సభ శుక్రవారానికి వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.