24 C
Hyderabad
Sunday, August 2, 2026

అతుల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఆటోలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో అతుల్ కంపెనీ సంబంధించిన కొత్త టెక్నాలజీతో ఆటోలను నేషనల్ హెడ్ యోగేష్ రంజన్ ప్రారంభించారు. సుశీశ్రీ ఆటోమొబైల్స్ వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీలర్ సుధాకర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా అనుభవంతో ఈ రంగంలో అతుల్ కంపెనీ ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో నడపడం చాలా సంతోషం అని అన్నారు ఒక్కో వాహనం 207 కిలోమీటర్లు చార్జింగ్ తో నడుస్తుందని ఆయన తెలిపారు, ఈ వాహనాలు 4 రకాల మోడల్స్ శుక్రవారం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మోడల్స్ , అతుల్ రిక్, ఎనర్జీ స్క్వేర్, జెమిని ప్యాసింజర్, మొబైల్ స్క్వేర్ మోడల్స్ ఈ షోరూంలో ఫైనాన్స్ సౌకర్యంతో అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. సెన్సార్ల నుండి స్వేచ్ఛ మరియు రేడియేషన్ లేని ఎయిర్ కూల్డ్ ఇంజన్ అతి తక్కువ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఇమ్రాన్ పాషా, సిబ్బంది సేల్స్ మేనేజర్ సంబంధిత స్టాఫ్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ఆటోమొబైల్స్ డీలర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.

Launch of electronic autos under Atul Limited

More articles

Latest article