అతుల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఆటోలు ప్రారంభం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో అతుల్ కంపెనీ సంబంధించిన కొత్త టెక్నాలజీతో ఆటోలను నేషనల్ హెడ్ యోగేష్ రంజన్ ప్రారంభించారు. సుశీశ్రీ ఆటోమొబైల్స్ వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీలర్ సుధాకర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా అనుభవంతో ఈ రంగంలో అతుల్ కంపెనీ ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో నడపడం చాలా సంతోషం అని అన్నారు ఒక్కో వాహనం 207 కిలోమీటర్లు చార్జింగ్ తో నడుస్తుందని ఆయన తెలిపారు, ఈ వాహనాలు 4...